BCCI Says 'No Plans To Shift The Two Last ODI Matches From There' | Oneindia Telugu

2019-03-02 94

The BCCI has “no plans to shift” India’s final two ODIs against Australia in Mohali and Delhi, the cricket board’s acting president CK Khanna said Friday.
#IndiaVsAusatralia2019
#1stODI
#BCCI
#CKKhanna
#viratkohli
#msdhoni
#rohithsharma
#cricket
#teamindia

ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు వన్డేల వేదికల్లో ఎలాంటి మార్పుల్లేవని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షడు సీకే ఖన్నా స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం మొహాలి, ఢిల్లీ మైదానాలు మ్యాచ్‌లకు యథావిధిగా ఆతిథ్యం ఇస్తాయని ఆయన వెల్లడించారు.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మొహాలి, ఢిల్లీ మ్యాచ్‌ వేదికలు మారతాయని వార్తలు వచ్చాయి.

Videos similaires